హోంగార్డు కుటుంబానికి మంత్రి కేటీఆర్ రూ. 5 లక్షల ఆర్థికసాయం
సిరిసిల్లలో లాక్డౌన్ విధులు నిర్వహిస్తూ హోంగార్డు దేవయ్య(50) మృతిచెందిన విషయం తెలిసిందే. మృతివార్త తెలిసిన మంత్రి కేటీఆర్ స్పందిస్తూ హోంగార్డు కుటుంబానికి ఆర్థికసాయం ప్రకటించారు. హోంగార్డు కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు. ఆర్థికసాయంతో పాటు హోంగార్డు కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి …